మొదలైన రామ్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. రామ్‌పై శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి.ఎం. క్లాప్‌కొట్టగా రవికిశోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ, మే మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సంతోష్ శ్రీనివాస్.