ఖైదీగా కార్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల దేవ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ హీరో కార్తి, ఆ చిత్రంతో కెరీర్‌లో డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత ప్రస్తుతం ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఖైదీ’ టైటిల్‌ను పెట్టాలని భావిస్తున్నారట మేకర్స్. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తి, రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్‌తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కార్తికి జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక నటించనుంది. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.