తమిళ టెంపర్ డేట్ కన్‌ఫర్మ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిన టెంపర్ చిత్రం తమిళ రీమేక్‌లో విశాల్ మరియు రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అయోగ్య’ టైటిల్‌తో రాబోతున్న సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా అయోగ్య థియేట్రికల్ రైట్స్‌ను స్క్రీన్ సీన్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్‌లో మూవీ కానె్సప్టుతోపాటు విశాల్ కూడా బాగా హైలెట్‌గా నిలిచాడు. విశాల్‌లోని మాస్ ఆటిట్యూడ్‌తోపాటు యాక్షన్ అంశాలను సినిమాలో బాగా ఎలివేట్ చేశారట.