బాక్సర్‌గా వరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఫ్-2 హిట్ తర్వాత వరుణ్‌తేజ్ తాజాగా నటించనున్న చిత్రం వాల్మీకి. హరీష్‌శంకర్ దర్శకుడు. సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి కీలక పాత్రలో నటించనున్నాడట. త్వరలోనే మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ నెల రోజులుగా విదేశాల్లో బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. భిన్నమైన కథలతో వరుస విజయాలు సాధిస్తున్న వరుణ్‌తేజ్, కెరీర్‌లో వాల్మీకి మరో హిట్టవుతుందన్న నమ్మకంతో కనిపిస్తున్నాడు.