మొదలైంది కాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటకం చిత్రం ఎంతటి సెనే్సషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు కళ్యాణ్ జి గోగణ రెండో సినిమా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కాకినాడలో మొదలుపెట్టారు. ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విశ్వాంత్ హీరోగా నటిస్తున్నాడు. 2004లో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా సినిమా రూపొందిస్తున్నారు. నక్షత్ర మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌లో రాజశేఖర్ సమర్పణలో జెకె క్రియేషన్స్ బ్యానర్‌లో కాశిం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గరుడవేగ అంజి ఈ చిత్రానికి డిఒపి. అంజి కెమెరా వర్క్‌తో సినిమా విజువల్ వండర్‌గా ఉండనుంది.