సెన్సార్‌లో కృష్ణారావ్ సూపర్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్‌రాజు తనయుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. ఎల్సా ఘోష్ కథానాయిక. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. లవ్ సస్పెన్స్ జోనర్‌లో తెరకెక్కుతున్న సినిమాకి శ్రీనాథ్ పులకురమ్ దర్శకుడు. బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై గౌతమ్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు. బోలె షావలి సంగీతాన్ని సమకూర్చారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.