మహేష్‌తో ముద్దుగుమ్మ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 March 2019
సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన బాలీవుడ్ నటి సోనాక్షిసిన్హా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఎఫ్-2 వంటి సూపర్‌హిట్ అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్లలో సాయిపల్లవి, రష్మిక మండన్న పేర్లు నిన్పించాయి. తాజాగా సోనాక్షిసిన్హా పేరు చేరింది. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ, మహేష్ ఎక్కువగా బాలీవుడ్ నాయికలతో నటిస్తున్న విషయం తెలిసిందే. మహర్షి సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి.