మేర్లపాక గాంధీతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితం అనే పాయింట్ బేస్‌చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అలాగే చైతు ప్రస్తుతం ‘వెంకీమామ’ షూట్‌లో పాల్గొంటున్నాడు. కాగా చైతు మరో టాప్ బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో చైతు సినిమా చేయబోతున్నాడు. వెంకీ మామ పూర్తిఅవ్వగానే ఈ సినిమా మొదలుకానుందని సమాచారం. చైతుకోసం స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ మంచి లవ్‌స్టోరీ రాస్తున్నారు. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమకథను చైతుకోసం రాశాడట విజయేంద్రప్రసాద్. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.