పాటలే శ్వాసగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రం త్వరలో విడుదలకు సిద్ధవౌతోంది. ఏం మాయ చేశావే సంచలన హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటల్ని ఈనెల 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే చివరి వారంలో సినిమాను విడుదల చేస్తారట. నాగచైతన్య కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై చైతు భారీ ఆశలే పెట్టుకున్నాడు. సినిమా విషయంలో జాప్యం అవడంతో ఈసారి త్వరగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.