దటీజ్ విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే దీపావళిని టార్గెట్ చేస్తూ విజయ్ 63వ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. అట్లీకుమార్ దర్శకత్వలో హీరో విజయ్ ఫుట్‌బాల్ క్రీడా నేపథ్య ప్రాజెక్టు చేస్తుండటం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్‌తో నయనతార జోడీ కట్టింది. ముఖ్య పాత్రధారుల కాంబినేషన్‌లో గత కొన్ని రోజులుగా చెన్నైలో షూటింగ్ సాగుతోంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు. సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్‌ను ఈవీపీ స్టూడియోస్‌లో అట్లీ ప్లాన్ చేశాడని సమాచారం. ఈవీపీలోనే దాదాపు 50 రోజుల నాన్‌స్టాప్ షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ని షూట్ చేస్తే, షూటింగ్ ముగింపునకు రావొచ్చని అంటున్నారు. ఇప్పటికే స్టూడియోలో ఆరు కోట్ల వ్యయంతో భారీస్థాయిలో ఫుట్‌బాల్ సెట్ వేస్తున్నారు. విజయ్ బర్త్‌డే జూన్ 22న ఫస్ట్‌లుక్ విడుదల చేయవచ్చని తెలుస్తోంది.