బోయ్ ఫస్ట్‌లుక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వరాజ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బోయ్ ఫస్ట్‌లుక్‌ను ‘మహర్షి’ సినిమా సెట్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరికీ బాల్యంలో అనేక జ్ఞాపకాలు ఉంటాయని, ఈ చిత్రం చూస్తే అవన్నీ గుర్తుకు రావడం ఖాయమన్నారు. లక్ష్య, వినయ్ వర్మ, సాహితి, నీరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాన్ని అమర్ విశ్వరాజ్ తెరకెక్కించారు.