ఐష్‌కు గ్లోబల్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్‌ను ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2016’ అవార్డు వరించింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకుంది. అంతర్జాతీయ వేదికపై భారతీయురాలిగా బాధ్యత నిర్వహించేందుకు ఈ గౌరవం ఎంతో ఉపకరిస్తుందని ఆమె అన్నారు. ఈ అవార్డును తన కుమార్తె ఆరాధ్యకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన మరో 17మందికి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. కాగా అవార్డుల ప్రదానోత్సవానికి బిగ్‌బి కుటుంబ సభ్యులు, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ‘పనామా పేపర్స్’ వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో ఈ అవార్డు రావడం ఐశ్వర్యకు పెద్దఊరట.