వీళ్లను.. బ్రోచేవారెవరురా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు హీరోగా నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం -బ్రోచే వారెవరురా. పోస్ట్‌ప్రొడక్షన్స్‌లోవున్న సినిమా నుంచి శనివారం టీజర్ విడుదల చేయబోతున్నారు. సినిమాలో నివేదాథామస్‌ను క్లాసికల్ డ్యాన్సర్‌గా ఇప్పటికే పోస్టర్లో చూపించారు. ఫస్ట్ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్నీ జాగ్రత్తగానే తెరకెక్కిస్తున్నాడట. వివేక్‌సాగర్ సంగీతం అందిస్తున్న సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మన్యం క్రియేషన్స్ పతాకంపై మన్యం విజయ్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా సమ్మర్‌లో విడుదలకానుంది.