మే 10న నాగకన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై హీరో. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఏ శ్రీ్ధర్ నిర్మాతగా ఎల్ సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాన్ని మే10న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తోపాటు ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ నటిస్తున్న నాగకన్య లుక్స్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. విభిన్నమైన కానె్సప్ట్‌తో తెరకెక్కిన సినిమాలోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జై క్యారెక్టర్ మరో హైలెట్. డైరెక్టర్ సురేష్ డిజైన్ చేసిన స్టోరీ, స్క్రీన్‌ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. మే10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం అన్నారు.