అఖిల్‌తో జట్టుకట్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ పరాజయాలు చవిచూశాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. ఇక మిస్టర్ మజ్ను తరువాత తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక అఖిల్‌కు జోడిగా నటించనుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన్‌గా ఆమెనే ఫైనల్ చేశారని సమాచారం. మరికొద్దిరోజుల్లో చిత్రాన్ని లాంచ్‌చేసి మేనుండి రెగ్యులర్ షూట్ జరుపనున్నారు. గీతా ఆర్ట్స్ నిర్మించనున్న చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నా, బడ్జెట్‌ను తగ్గించడం కోసం మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్‌ను తీసుకున్నారని టాక్.