స్పీడ్ తగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ అచ్చతెలుగు భామగా మంచి గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ భామ రెజీనా. వరుసగా సినిమాలు చేసినా కూడా ఈమె కెరీర్‌కు సరైన కమర్షియల్ విజయాలు మాత్రం దక్కడంలేదు. ఈ ఏడాది మొదట్లో రెజీనా టాప్ హీరోయిన్‌గా మారుతుందంటూ టాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. కానీ ఆమె చేసిన ‘సౌఖ్యం’, ‘శౌర్య’ చిత్రాలు పరాజయం పాలవడంతో పాపం రెజీనా రేసులో వెనుకబడింది. ఇప్పటికే గ్లామర్ భామగా రకుల్‌ప్రీత్‌సింగ్, రాశీఖన్నా వంటివాళ్లు దూసుకుపోతుండడంతో రెజీనాకు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే ‘జో అచ్యుతానంద’ చిత్రం ఒక్కటే వుంది. మరి ఈ సినిమా విజయాన్ని బట్టి రెజీనా కెరీర్ గాడిలో పడనుంది.