టెక్నాలజీకి బానిసకావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక నైపుణ్యాన్ని మానవాభివృద్ధికి వాడుకోవాలేగానీ, దానికి బానిస కాకూడదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సలహాదారు ఎస్ వేణుగోపాలాచారి అన్నారు. మెగా రికార్డ్స్ క్రియేషన్స్ సంస్థ నిర్వహించిన దాసరి మెమోరియల్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. హైటెక్ సిటీలోని ఫోనిక్స్ ఆర్ట్స్ కల్చరల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ, మనమేంటో ఆలోచించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సినీ విమర్శకుడిగా పెండ్యాల మురళికి దాసరి అవార్డు ప్రదానం చేశారు. అలాగే షార్ట్ఫిల్మ్ ద్వారా ఇమేజ్ తెచ్చుకున్న భరద్వాజ, దివ్య, అజయ్‌నారి, గుండా మల్లయ్య, జింకా రామారావు, చరణ్, పోతగాని మురళి, చెరుకూరి రామ్‌తిలక్, రమేష్, తుల్జాపూర్ వినోద్, కురెళ్ల జ్యోతికి అవార్డులు అందించారు. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.