మే 24న నేను లేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓఎస్‌ఎం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరో. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సందర్భంలో దర్శకుడు రామ్‌కుమార్ మాట్లాడుతూ ‘ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తికట్టిస్తుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా థ్రిల్లింగ్ కానె్సప్ట్‌తో తీసిన సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్రాన్ని సెన్సార్ పూరె్తైంది. మే 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చెప్పారు.