జూలై 26న డియర్ కామ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెనే్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఫైట్ ఫర్ వాట్ యు లవ్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం.(మోహన్), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకుడు. మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలై 26న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను ఒకేరోజున విడుదల చేస్తున్నారు. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యంలో విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.