పెదవి దాటని మాటొకటుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులతో గౌతమ్ కానె్సప్ట్ పతాకంపై కె.చిరంజీవి (చెన్ని) దర్శకత్వంలో పి.వెంకటేశ్వర్లు రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, కొత్త, పాత నటీనటులతో ఓ ప్రేమకథా చిత్రంగా ‘పెదవి దాటని మాటొకటుంది’ అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రేమలో ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పవన్‌కుమార్ పప్పుల, సంగీతం: మహీ మదన్, మాటలు: గోవర్థన్.వి.కె., నిర్మాత: పి.వెంకటేశ్వర్లు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.చిరంజీవి (కె.చెన్ని).