28న ఎన్‌జికె ప్రీరిలీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజిని, సింగం చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య. 7జి బృందావన్ కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిర్మిస్తున్న చిత్రం ఎన్.జి.కె. (నందగోపాలకృష్ణ). ఈ చిత్రం మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 28న జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్, ఫిలింనగర్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ నిర్మాత, సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ విడుదల చేస్తున్నారు. సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు.