నితిన్ డైరెక్టర్‌తో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్ విజయాలపరంగా ఒకింత వెనుకబడ్డారనే చెప్పాలి. ఈ యంగ్ హీరో ప్రస్తుతం దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే రొమాంటిక్ లవ్‌స్టోరీ చేస్తున్నాడంట. దీనితోపాటు నితిన్‌కి ‘గుండె జారి గల్లంతయ్యిందే’వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొండా విజయ్‌కుమార్‌తో మరో మూవీ చేయనున్నాడట. మొదట ఈ కథను నితిన్‌కి వినిపించగా ఆయననుండి ఎటువంటి సిగ్నల్ రాకపోవడంతో విజయ్‌కుమార్ తరుణ్‌కి వినిపించగా ఆయన ఓకే చేసారంట. తనకంటే వయసులో పెద్దదైన యువతిని ప్రేమించి యువకునిగా రాజ్‌తరుణ్ పాత్ర ఉంటుందని సమాచారం. రాజ్‌తరుణ్ దిల్‌రాజు మూవీ ‘ఇద్దరిలోకం ఒకటే’ పూర్తయిన తరువాత ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం వుంది.