ఓ రకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ బేబీ’ మామూలుగా ఉండదు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. అంటూ ఊరిస్తోంది లీడ్ రోల్ చేస్తున్న సమంత. ‘మిస్ గ్రానీ’ కొరియన్ చిత్రానికి రీమేక్‌గా దర్శకురాలు నందినిరెడ్డి తెరకెక్కిస్తున్న సినిమాలో సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. నాగశౌర్య, రావురమేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. సినిమా పోస్టర్‌ను ట్వీట్ సమంత, 55 ఏళ్లు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ, ప్రాజెక్టులో తనను భాగస్వామి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఓ బేబీ నుంచి స్వాతిని పరిచయం చేస్తున్నా. సినిమా మామూలుగా ఉండదు’ అంటూ ట్వీట్ చేసింది సామ్. ‘ఓ బేబీ సమంతా.. నిన్నందరికీ చూపించాలన్న ఆత్రుత ఎక్కువవుతోంది. నిన్ను పోలిన ఆ పాత్ర కొత్త ఆనందాన్నిస్తుంది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ రీ ట్వీట్ చేశాడు హజ్బెండ్ చైతూ.