28న బ్రోచేవారెవరురా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన బ్రోచెవారెవరురా చిత్రం జూన్ 28న విడుదల కానుంది. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్‌కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీవిష్ణు- వివేక్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. చలనమే చిత్రం -చిత్రమే చలనము అన్న వెరైటీ ఉపశీర్షికను టైటిల్‌కు జోడించారు. ఈమధ్యే విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో -చిత్రబృందం మంచి ఉత్సాహంతో ఉంది.
సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ అందించిన బాణీలతో ఆడియో, ట్రైలర్‌ను చిత్రబృందం త్వరలోనే విడుదల చేయనుందని తెలుస్తోంది.