సమరం సక్సెస్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్ గంధం, ప్రగ్యనయన్ హీరో హీరోయిన్లుగా, సుమన్, వినోద్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం సమరం. బషీర్ ఆలూరి దర్శకత్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, పి లక్ష్మణాచారి సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. సినిమా ఇతివృత్తం మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు వివి వినాయక్ విడుదల చేస్తూ, టైటిల్ బలంగా ఉందని, సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షించారు. హీరో సాగర్ గంధం మాట్లాడుతూ తెలుగులో మూడో ప్రాజెక్టును యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో చేస్తున్నానన్నారు. దర్శకుడు బషీర్ ఆలూరి మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథ నడుస్తుందన్నారు. నిర్మాత శ్రీనివాస్ వీరంశెట్టి మాట్లాడుతూ త్వరలోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.