గుప్పెడంత తొలిప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరోణక్, అతిథి సింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలయ్యాయి. దర్శకుడు వినోద్ లింగాల మాట్లాడు తూ, తొలిప్రేమ నేపథ్యంలో హృదయానికి హత్తుకుపోయే కథ, కథనాలతో ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని తొలిప్రేమ ఫ్లేవర్‌ను ప్రేక్షకులకు అనుభవం అయ్యేలా చిత్రిస్తున్న ఈ సినిమా విజువల్ బ్యూటీతో ఆకట్టుకుంటుందని తెలిపారు. కథ, కథనాలు, సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం యువతకు తప్పక నచ్చుతుందన్నారు.