తండ్రోత్సాహము..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూనియర్.. తన జూనియర్‌ని చూసుకుని ఇలా మురిసిపోతున్నాడు. ఎన్టీఆర్ రెండో కుమారుడు భార్గవ్‌రామ్ ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ ఆనందాన్ని తారక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. భార్గవ్‌ను మురిపెంగా చూస్తున్న ఫొటోను ఫ్యాన్స్‌కు షేర్ చేశాడు. పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే ‘లిటిల్ టైగర్’ అని సంబోధిస్తూ శుభాకాంక్షలు రావడంతో మరింత హ్యాపీ ఫీలవుతున్నాడు జూ.ఎన్టీఆర్. జక్కన్న చెక్కుతున్న ట్రిపుల్ ఆర్‌తో బిజీగావున్న ఎన్టీఆర్‌లో తండ్రోత్సాహం కనిపిస్తోంది కదూ.