మాల్దీవుల్లో.. ఇస్మార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ‘ఇస్మార్ట్ శంకర్’గా చూపించనున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. రామ్‌తో నిధి అగర్వాల్, నభానటేశ్ రొమాన్స్ చేయనున్నారు. పూరి జగన్నాథ్, చార్మి నిర్మిస్తోన్న సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఓ రొమాంటిక్ సాంగ్‌ను రామ్, నిధి అగర్వాల్‌పై మాల్దీవుల్లో చిత్రీకరిస్తున్నారు. భాస్కరభట్ల రచించిన వెరైటీ లవ్ సాంగ్‌ను మాల్దీవుల్లోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు, దిమాక్ ఖరాబ్ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తెలిసిందే. జూలై 12న చిత్రాన్ని థియేటర్లకు తెచ్చేందుకు దర్శకుడు పూరి రంగం సిద్ధం చేశాడు.