ఆకట్టుకున్న వానరసైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్‌కుమార్ దర్శకత్వంలో వన్‌విజన్ స్టూడియో పతాకంపై పర్వతనేని రాంబాబు నిర్మించిన ‘వానర సైన్యం’ లఘు చిత్ర ప్రదర్శన కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ, షార్ట్ఫిలిమ్ బాగుందని, తప్పకుండా యూట్యూబ్‌లో దీనికి మంచి హిట్స్‌వస్తాయని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, జర్నలిస్టుగా పనిచేస్తున్న రాంబాబు నిర్మాతగా మారుతూ తీసిన వానరసైన్యం బాగుందని, మంచి నిర్మాతగా ఆయన ఎదగాలని అన్నారు. దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ, మనల్ని మనం డెవలప్ చేసుకోడానికి షార్ట్ ఫిలిమ్స్ బాగా ఉపయోగపడతాయని, ఇందులో నటించిన అందరికీ మంచి ఛాన్స్ రావాలని అన్నారు. రాంబాబు మాట్లాడుతూ, కొత్తవాళ్లని ఎంటరేజ్ చేయడానికి వన్‌విజన్ స్టూడియో స్థాపించాను అన్నారు.