మిస్టర్ వరుణ్‌తేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించే చిత్రానికి ‘మిస్టర్’ టైటిల్‌ను ఖరారు చేశారు. మే 15 నుండి స్పెయిన్‌లో చిత్రీకరణ మొదలుకానుందని తెలిసింది. లావణ్య త్రిపాఠి, హెబాపటేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రిప్ట్ కుదిరిందని, ప్రస్తుతం డైలాగ్ వర్షన్ సిద్ధమవుతోందని అన్నారు. దర్శకుడు శ్రీనువైట్లతోపాటు రచయితలు గోపీమోహన్, శ్రీ్ధర్ శీపాన అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని, ఈ నెలాఖరున లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించి మే 15 నుండి నెల రోజులపాటు స్పెయిన్‌లో తొలి షెడ్యూల్ జరుపుతామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కి జె మేయర్, కెమెరా:జె.యువరాజ్, సమర్పణ:బేబి భవ్య, నిర్మాతలు:్ఠగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్, దర్శకత్వం:శ్రీను వైట్ల.