ఐటెం ఆదుకుంటుందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బుజ్జిగాడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామర్ భామ సంజన చాలా చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈమెకు తాజాగా పవన్‌కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమాలో ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసింది. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత సంజన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో పాపం ఆమె ఆశలన్నీ నిరాశలయ్యాయి. దాంతో ఇప్పుడు రూట్ మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఐటెం సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపుతోందట. ఇప్పటికే ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకె చెప్పినట్టు సమాచారం. హీరోయిన్‌గా ఛాన్స్ రాకపోవడంతో సంజన ఐటెం గాళ్‌గా రూట్ మార్చింది. మరి, ఐటెం గాళ్‌గా ఈమె కెరీర్ ఎలా వుంటుందో చూడాలి.