బాలీవుడ్‌లోకి సుహాసిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో హీరోయిన్‌గా హోలీ పాత్రలతో ఆకట్టుకున్న సుహాసిని అటుపై తల్లి, అక్క పాత్రల్లో నటిస్తూ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలతోపాటు మలయాళంలో కూడా నటిస్తూ బిజీగా వున్న సుహాసినికి బాలీవుడ్‌లో క్రేజీ అవకాశం దక్కింది. బాలీవుడ్‌లో ఓ సినిమాలో కీలక పాత్ర చేయడానికి అవకాశం వచ్చిందట. తనకు మంచి గుర్తింపునిచ్చే పాత్ర కావడంతో చేయడానికి కూడా ఓకె చెప్పిందట సుహాసిని. అనూ మీనన్ దర్శకత్వంలో రూపొందే ‘వెయిటింగ్’ అనే సినిమాలో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాకు భార్యగా కీలకపాత్ర పోషిస్తుందట. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొననుందట సుహాసిని.