బోనాల శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభానటేశ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో బోనాలు కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ నిర్వహించింది.