ఆకట్టుకునే హేజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్టర్ 7, యాక్షన్ 3డి, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా చేసిన మున్నా కాశి దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసిన చిత్రం హేజా. ముమైత్‌ఖాన్, నూతన నాయుడు, లిజి గోపాల్, ప్రీతి నిగమ్ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం హైలెట్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ- ఫస్ట్ టైం హీరోగా, దర్శకుడిగా చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ముమైత్ మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అందరినీ తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు. నిర్మాత కెవిఎస్‌ఎస్ మూర్తి మాట్లాడుతూ- ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉండబోతోంది. దర్శకుడు ఎంతో క్లారిటీగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సినిమా చేశారు. చిత్ర షూటింగ్ చివరి దశలో వుంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తాం అన్నారు.