అనుష్కేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలయ్య వందో చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కుదిరాయి కానీ హీరోయిన్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ రాలేదు. మొదట నయనతారను ఎంపిక చేద్దామనుకున్నారు. కాల్షీట్లు లేకపోవడంతో వెనక్కు తగ్గారు. దీంతో కాజల్ అయినా దొరుకుతుందేమో అని వెతికారు. కాజల్ కూడా తనవద్ద కూడా కాల్షీట్ లేవని చెప్పేసింది. ఇక చారిత్రాత్మక సినిమా కాబట్టి అనుష్క సెట్ అవుతుందేమో అని ప్రయత్నించారు. కానీ హీరో బాలకృష్ణ మాత్రం నయనతారే ఆ పాత్రకు బెస్ట్ అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు దర్శక నిర్మాతలకు. అనుష్క అయితే తమ జంట మధ్య సరైన కెమిస్ట్రీ కుదరకపోవచ్చని హీరో అనుమానం వ్యక్తం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఏదేమైనా సరే సినిమా షూటింగ్ మాత్రం ఆపేది లేదని దర్శకుడు చెబుతున్నాడు. ఈనెలాఖరులోగా హీరోయిన్ సెట్ అయినా అవ్వకపోయినా షూటింగ్ మాత్రం ఆగదట!