9న రెండో మన్మథుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో మన్మథుడు థియేటర్లకు ఎప్పుడొచ్చేదీ ఖరారైపోయింది. ఆగస్టు 9న సినిమాను విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్‌తో ప్రకటించింది చిత్రబృందం. నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మన్మథుడు 2. రకుల్‌ప్రీత్, కీర్తిసరేష్‌లు హీరోయిన్లు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమాను నాగార్జన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నారు. సీనియర్ నటి లక్ష్మి కీలకపాత్రను పోషిస్తుంటే, వెనె్నల కిషోర్, ఐశర్య గౌడ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. పంచ్ డైలాగులతో కిక్‌నిచ్చిన మన్మథుడు చిత్రం మాదిరిగానే మన్మథుడు 2 సైతం నాగ్‌కు మంచి పేరు తెస్తుందన్న ఊపులో ఉన్నారు ఫ్యాన్స్.