టీజర్‌లో.. ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణం, అమీతుమీ, గూఢచారి వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ హీరోగా రూపొందుతున్న థ్రిల్లర్ -ఎవరు. పీవీపీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వెంకట్ రామ్‌జీ దర్శకుడు. శేష్‌తో రెజీనా జోడీ కడుతుంటే, నవీన్‌చంద్ర కీలక పాత్ర చేస్తున్నాడు. సినిమా టీజర్‌ను సమంత అక్కినేని విడుదల చేసింది. ఎవరు టీజర్ బావుంది. తెలుగు సినిమా దశ మారినట్టుంది. కొత్త కానె్సప్ట్‌లను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. శేష్ తన సినిమాలతో ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ తెస్తుండటం హ్యాపీ అంటూ కితాబిచ్చింది. దర్శకుడు వెంకట్ రామ్‌జీ మాట్లాడుతూ -ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ పీవీపీ. శేష్, అబ్బూరి రవితో కలిసి స్క్రిప్ట్ డెవలప్ చేసిన మేం సెకెండ్ పిల్లర్స్ అనుకోవాలి. థర్డ్ పిల్లర్ ఆర్టిస్టులైతే, ఫోర్త్ పిల్లర్ టెక్నికల్ టీం. మంచి టీంతో కలిసి పని చేసిన హ్యాపీతోవున్నా అన్నాడు. హీరో శేష్ మాట్లాడుతూ -ఎవరు బాగా నచ్చిన కథ. నేనెప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటా. ఆగస్టు 15న థియేటర్లకు వస్తున్నా. ఎవరు?ని ఎంజాయ్ చేయండి అన్నాడు.