రామ్ ప్రియాంక చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవ్యసాచి కథానాయకుడిగా జి.ఎన్.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో రామ్ ప్రియాంకా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈడ్పుగంటి శేషగిరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు జి.రామ్‌ప్రసాద్ క్లాప్‌నివ్వగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ- ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. ఈ చిత్రానికి మాటలు:రాజేంద్ర భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:పరిటాల రాంబాబు, నిర్మాత:ఈడ్పుగంటి శేషగిరి, దర్శకత్వం:జి.ఎన్.ఎస్.ప్రసాద్.