ట్రైలర్‌కు వచ్చిన మన్మథుడు 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున అక్కినేని, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం మన్మథుడు 2. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ షూటింగ్ పూరె్తైంది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈనెల 25న ట్రైలర్ తేనున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. ఆగస్టు 9న సినిమా థియేటర్లకు రానుంది.