ఢిల్లీకి డిస్కోరాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘డిస్కోరాజా’. ప్రస్తుతం అన్నపూర్ణా సెవెన్ ఏకర్స్‌లో భారీ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో రవితేజ, వెనె్నల కిషోర్, శశిర్ షరమ్, టోనిహోప్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభానటేష్ హీరోయిన్లు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -నేల టికెట్ తర్వాత రవితేజతో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ప్రస్తుత షెడ్యూల్ ఈనెల 26తో ముగుస్తుంది. ఆగస్టు మొదటివారం నుంచి ఢిల్లీలో షూటింగ్ మొదలవుతుంది. ఆనంద్ దర్శకత్వంలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది అన్నారు.