గ్యారేజ్ ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే భారీ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షస్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మే 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్చి, శ్రీమంతుడు సినిమాల తరువాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై బిజినెస్ పరంగా కూడా సంచలనం సృష్టిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.