తాన్య‘హోప్’...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ -విఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం -డిస్కో రాజా. పాయల్ రాజ్‌పుత్, నభానటేష్ హీరోయిన్లు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ సీన్‌లోకి వస్తోందని సమాచారం. కొద్దిరోజుల క్రితం వరకూ ఢిల్లీలో జరిగిన షూట్ పూర్తి కావడంతో, చిత్రబృందం త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో తాన్య చేరుతుందని అంటున్నారు. రవితేజ, ముగ్గురు హీరోయిన్లపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని సమాచారం. అందం, అభినయంవున్న తాన్య వరుస సినిమాలు చేస్తున్నా ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదు. ‘డిస్కోరాజా’తోనైనా ‘హోప్’ వస్తుందేమో చూడాలి.