స్పీడుపెంచిన సాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాల తరువాత -సాయితేజ్‌లో ‘చిత్రలహరి’ కొత్త ఆశలు నింపింది. ఆ ఊపులోనే ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సాయి -ప్రతిరోజూ పండగే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. సాయితో సినిమా కోసం చాలాకాలం ఎదురు చూసిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇది పూరె్తైన వెంటనే -దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న రొమాంటిక్ కామెడీతో సాయితేజ్ ఎంగేజవుతాడు. దీంతోపాటు మరో రొమాంటిక్ కామెడీకీ ఓకే చేప్పేసి హోల్డ్‌లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో సుబ్బు అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతాడట. మేర్లపాక గాంధీ, సుబ్బు చిత్రాలను పార్లల్‌గా చేయాలనే తలపుంతో ఉన్నాడన్నది ఇండస్ట్రీ టాక్. ‘పతిరోజూ పండగే’ షూటింగ్ ముగింపునకు వచ్చేసరికి -రెండు ప్రాజెక్టులకు సంబంధించిన టైటిల్స్, హీరోయిన్ల వివరాలు ప్రకటించే అవకాశముందని వినిపిస్తోంది.