మళ్లీ ఆమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలో కాంబినేషన్ల క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఒక కాంబినేషన్ హిట్ అయితే, ఆ కాంబినేషన్లు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే వుంటాయి. తాజాగా మెగా హీరోల హీరోయిన్‌గా మారిన రకుల్‌ప్రీత్‌సింగ్, వరుసగా వారి సినిమాల్లోనే చేస్తూ అవకాశాలు పట్టేస్తోంది. ఇప్పటికే చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్‌లతో నటించిన రకుల్, బ్రూస్‌లీ అపజయంతో కాస్త డీలాపడినా ‘సరైనోడు’ సినిమాతో మంచి హిట్‌ను కొట్టింది. ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి కూడా హిట్ అయిన హీరోయిన్‌ను వదలడు. అందుకే తన తరువాత సినిమాలో కూడా రకుల్‌ప్రీత్‌సింగ్‌నే హీరోయిన్‌గా ఎంచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆయన రూపొందించే తాజా చిత్రంలో ఆమే హీరోయిన్ అవుతుందేమో!