అలాంటి సినిమాల్లో నటిస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నర్గిస్ ఫక్రికి కెరీర్ పెద్దగా సంతృప్తిని ఇవ్వడంలేదు. ఇప్పటికే రెండుమూడు హిట్ సినిమాలు తన ఖాతాల్లోపడ్డా కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ప్రస్తుతం క్రికెటర్ అజరుద్దీన్ జీవిత కథతో తీస్తున్న అజహర్ చిత్రం పైనే ఆశలు పెట్టుకుంది. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఈ భామ చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. అడల్ట్ సినిమాలు, సెక్స్, కామెడీ, మసాలా సినిమాల్లో నటించేందుకు తాను రెడీ అని చెప్పింది. అంతే ఈ విషయం విన్న అందరు షాక్ అయ్యారు. హీరోయిన్‌గా బాగానే ఉంది కదా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అని అందరు అనుకుంటున్నారు. అయితే ఇలాంటి సినిమాలు ఇండియాలో చేయనని, అమెరికా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల్లో అయితే ఈ తరహా సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది హాట్ మోడల్.

చిత్రం నర్గిస్ ఫక్రి