ఎమోషనల్ థ్రిల్లర్‌తో.. రాజశేఖర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి ధనుంజయన్ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్‌లో షూటింగ్ మొదలుకానుంది. తెలుగు డైలాగ్ రైటర్, గేయ రచయిత విశ్వ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ -చక్కటి స్క్రీన్‌ప్లే కుదిరింది. కథనం ఉత్కంఠభరితంగా ఉంటుందన్నారు. చిత్ర నిర్మాత జి.్ధనుంజయన్ మాట్లాడుతూ అక్టోబర్‌లో సినిమా షూటింగ్ మొదలుకానుంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నాం. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. నిర్మాత జి.్ధనుంజయన్‌కు తమిళంలో మంచి పేరుంది. రెండుసార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.