డిసెంబర్ 27న భీష్మ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో నితిన్ నుంచి వస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ -్భష్మ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్లేబోయ్‌గా నితిన్ కనిపించనున్న చిత్రాన్ని -యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఛలోని తెరకెక్కించిన వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. షార్ట్‌టైం సెనే్సషన్ రష్మిక మండన్న నితిన్‌కు జోడీగా కనిపించనుంది. హెబ్బాపటేల్ నెగిటివ్ రోల్ చేస్తున్న సినిమా ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా సినిమాకు విడుదల తేదీని ఖరారు చేశారని తెలుస్తోంది. క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేస్తూ డిసెంబర్ 27న భీష్మ థియేటర్లకు వస్తాడట. ఛలో మాదిరిగానే యూత్‌ని కనెక్ట్ చేసే అంశాలపై దర్శకుడు వెంకీ కుడుముల ఫోకస్ చేశాడని, నితిన్-రష్మిక కెమిస్ట్రీకి ఆడియన్స్ బాగా కనెక్టవుతారని చిత్రబృందం చెబుతోంది.