సప్తగిరి కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయిత విజయేంద్రప్రసాద్ సమర్పణలో సప్తగిరి హీరోగా కొత్త సినిమా మొదలైంది. రెయిన్బో మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కనున్న చిత్రానికి హర్షవర్ధన్ దర్శకుడు. ప్రియాంక అగర్వాల్ హీరోయిన్. శైలేష్ వసందాని నిర్మిస్తున్న సినిమాకు కంచి కామాక్షి టెంపుల్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మాత శైలేష్ మాట్లాడుతూ -కామాక్షి అమ్మవారి దీవెనలతో కంచిలో సినిమా లాంఛనంగా ప్రారంభించాం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇతర తారాగణం, టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో హీరో సప్తగిరి, విజయేంద్రప్రసాద్, డైరెక్టర్ హర్షవర్ధన్, నిర్మాత శైలేష్‌తోపాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.