13న మార్షల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభయ్, మేఘాచౌదరి జోడీగా వస్తోన్న సినిమా -మార్షల్. హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషించారు. అభయ్ సొంత బ్యానర్‌లో నిర్మిస్తోన్న చిత్రానికి జైరాజాసింగ్ దర్శకుడు. కెజిఎఫ్ ఫేమ్ రవి బసురి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. సినిమా అవుట్‌పుట్ బాగా రావడంతో శివమ్ సెల్యూలైడ్స్ అధినేత సురేష్‌రెడ్డి ఫ్యాన్సీ రేటుతో ఫస్ట్‌కాపీ సొంతం చేసుకున్నారు. కథానాయకుడి పాత్ర ఎంతో హుందాగా, కొత్తగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. శ్రీకాంత్ పోషించిన మర్చిపోలేని పాత్ర సినిమాకు ప్రాణమని అంటోంది. ఆర్‌ఎం స్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అస్సెట్ కానుందట. సెప్టెంబర్ 13న మార్షల్ థియేటర్లకు వస్తున్నారు.