‘ఒరేయ్...బుజ్జిగా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్ చిత్రాల నిర్మాత కె.కె.రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై యంగ్ హీరో రాజ్‌తరుణ్ కథానాయకుడిగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం -ఒరేయ్.... బుజ్జిగా. సెప్టెంబర్ 10నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలెడుతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. మాళవికానాయర్ హీరోయిన్. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ -రాజ్‌తరుణ్, కొండా విజయ్‌కుమార్ కాంబినేషన్‌లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.8 ప్రారంభించాం. చిత్రానికి ‘ఒరేయ్... బుజ్జిగా’ టైటిల్ కన్‌ఫర్మ్ చేశాం. ఈరోజు నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగుతుంది. మా బ్యానర్‌లో ‘ఒరేయ్...బుజ్జిగా’ మరో మంచి హిట్ చిత్రమవుతుంది అన్నారు.